Saffron Puja : 48వ డివిజన్ మారుతి మిత్రమండలి మారుతి నగర్ కుంకుమ పూజ కార్యక్రమం

TRINETHRAM NEWS

48th Division Maruti Mithramandali Maruti Nagar Saffron Puja Program

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు 48వ డివిజన్ మారుతి నగర్ మారుతీ మిత్ర మండలి గణేష్ మండపం వద్ద శుక్రవారం రోజున కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గణేశుని కుంకుమ పూజ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగినది కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు బహుమతులు ఇవ్వడం కూడా జరిగినది ఇట్టి కార్యక్రమంలో కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్, పాల్గొనడం జరిగినది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

48th Division Maruti Mithramandali Maruti Nagar Saffron Puja Program

You cannot copy content of this page

Scroll to Top