జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 11.07.42 AM

TRINETHRAM NEWS

బాపట్ల నియోజకవర్గం పిట్టల వాని పాలెం మండలం , గోకరాజు పాలెం గ్రామం లో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారికి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారికి విశేష అలంకరణ, పూజలు నిర్వహించడం జరిగింది, తెల్లవారు ఝామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు…

You cannot copy content of this page