Special Cameras : సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ప్రత్యేక కెమెరాలు

TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : విజయవాడలో సీఎం చంద్రబాబు రాకపోకలు సాగించే సమయాల్లో ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని తగ్గించేందుకు ‘వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్’ అనే వ్యవస్థను పోలీసులు పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలో సీఎం నివాసం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు సాగే మార్గంలో ఇరువైపులా 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటుచేశారు. ఇవి ఏఐ ఆధారంగా పనిచేయనున్నయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special cameras on the

You cannot copy content of this page

Scroll to Top