Trinethram News : విజయవాడ ఆటోనగర్ డిపో నుండి 3 శబరిమలై స్పెషల్ యాత్ర ప్యాకేజ్ బస్సులు శబరిమలై బయలుదేరాయి. యాత్రికుల కోరిన విధంగా వివిధ ఆలయాల సందర్శనతో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ బస్సులు నడపడం జరుగుతుంది
ఎక్కడ నుండైనా శబరిమల లేదా ఏ ఇతర స్పెషల్ బస్సు బుకింగ్ కొరకు సమీప APSRTC బస్సు డిపో నందు సంప్రదించగలరు. APSRTC – ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం, సుఖవంతం మరియు శుభప్రదం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


