MLA Balu Naik : వివాహ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. హైదరాబాద్, ఇంజాపూర్ వద్ద వీ ఎం ఆర్ కన్వెన్షన్ హాల్లో డిండి మండలానికి చెందిన వంగాల కుసుమలత – రాఘవరెడ్డి ల కుమార్తె యొక్క వివాహనికి దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిండి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, బంధువులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA participated in the wedding ceremony

You cannot copy content of this page

Scroll to Top