Duddilla Srinu Babu : జూలై 4 న గ్రామస్థాయి నేతలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయ వంతం చేయండి

TRINETHRAM NEWS

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

వరంగల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జూలై 04 వ తేదీన గ్రామ స్థాయి నేతలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు అన్నారు ఈ మేరకు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ కలిసి దుద్దిల్ల శ్రీను బాబు మీడియా తో మాట్లాడుతూ గ్రామ స్థాయి కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలనే ఆలోచనతో నిర్వహించ తలపెట్టిన మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని కోరారు ప్రతి నియోజవర్గం నుంచి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన సంఖ్యలో క్షేత్ర స్థాయి కార్యకర్తలను తరలిస్తామని అన్నారు ఈ సమావేశములో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make the public meeting

You cannot copy content of this page

Scroll to Top