Smugglers attack Police : పోలీసులపై స్మగ్లర్లు దాడి

TRINETHRAM NEWS

తేదీ : 05/07/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సుండుపల్లి మండలం, రాయవరం గ్రామం , కావలపల్లి వద్ద , శేషాచలం అడవుల్లో పోలీసులపై స్మగ్లర్లు , కూలీలు దాడి చేయడం జరిగింది. డంపింగ్ కేంద్రం నుంచి దుంగలు తరలిస్తుండగా పోలీసులు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దాడి జరిగింది. గోవిందన్ అనే స్మగ్లర్ నుంచి రూపాయలు ఎనభై లక్షలు విలువైన ఇరవై ఆరు దుంగలు ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి చెప్పడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Smugglers attack police

You cannot copy content of this page

Scroll to Top