Trinethram News : తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవడంపై అన్వేష్ స్పందించారు. ‘నాకు రెండు ఇన్స్టాగ్రామ్, రెండు యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. అవి రెండు చేతులు, రెండు కాళ్లలాగా భావిస్తాను. ఒక చేయి పోయినంత మాత్రాన నాకు పోయేదేం లేదు. ఇన్స్టా అకౌంట్, ఫాలోవర్లతో నాకు పని లేదు.
యూట్యూబ్ నుంచే నెలకు రూ.8 లక్షలు వస్తున్నాయి. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తాను’ అని తన మరో ఇన్స్టా అకౌంట్ నుంచి వీడియో పోస్ట్ చేశారు•
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


