తేదీ : 17/12/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా , చంద్రగిరి మండలం, తొండవాడ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కొంతకాలంగా జ్వరంతో బాధపడుతోంది. ఆ బాలికకు రక్త పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైపస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో ఆమెకు మెరుగైన వైద్యం కోసం జిల్లా రు యా వైద్యశాలకు ఆ పాపకు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంబంధిత వైద్యాధికారులు తెలిపారు. డాక్టర్ కుసుమ ఆదేశాలతో చంద్రగిరి వైద్యాధికారులు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


