Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్ర హైవే వద్ద ఆర్. రదీష్ కుమార్, మొహమ్మద్ అలీ మరియు శిహాబ్ నూతనంగా ఏర్పాటు చేసిన సితారే గోల్డ్ & డైమండ్స్ రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సీతారే గోల్డ్ అండ్ డైమండ్స్ ను ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో 132 జీడిమెట్ల డివిజన్ బీజేపీ అధ్యక్షులు జోగిని రాజు, అజిష్ నాయర్, నల్లనాగుల కృష్ణ, పాపయ్యదొర, శ్రీకాంత్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


