యువకుడిని చితకబాదిన ఎస్సై

TRINETHRAM NEWS

తేదీ : 30/06/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పులివెందులలో ఓ ఎస్ ఐ అరాచకం సృష్టించాడు. వైసీపీ నేత దుష్యంత్ రెడ్డికి సంబంధించిన పంచాయితీలో రక్షకభటులు సెటిల్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. బాలాజీ అనే వ్యక్తిని అక్కడికి రమ్మని పిలిచి ఆ యువకుడు పై ఎస్సై నారాయణ దాడి చేశాడు. అలా చేయడంవల్ల బాలాజీ తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SI who beat up

You cannot copy content of this page

Scroll to Top