తేదీ : 30/06/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కురబల కోట మండలం, దొ మ్మన భావి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.. గాయపడిన నలుగురిని మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై మంత్రి మండిపల్లి. రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సంబంధిత బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


