Radium Stickers : ఆటోలకు కారులకు రేడియం స్టిక్కర్ వేయాలా వద్దా?

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణకేంద్రం శివారెడ్డి పేటలో ఆర్టీవో కార్యాలయంలో నిబంధనలకు నీళ్లు వదులుతున్న ఆర్టీవో అధికారులు, ఆటోలకు కార్లకు రేడియం స్టిక్కర్ వేయవలసి ఉండగా అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నరు ఆటో లకు రేడియం వేయడం ద్వారా రాత్రిల్లో యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉండదు, అక్కడ రేడియం వేసేవాళ్లను కొందిరికి వేయమని చెప్పడం మరికొందరికి రేడియం వేయ వద్దని చెప్పడం అసలు రేడియం వేసివుంటేనే బండ్లకు రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంది ఇప్పటికైనా అధికారులు నిబంధనలు పాటించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Should autos and cars be given radium stickers or not?

You cannot copy content of this page

Scroll to Top