Narender Magistrate : నరేందర్ మెజిస్ట్రేట్ కు సన్మానం

TRINETHRAM NEWS

తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూరు మెజిస్ట్రేట్ గా ఎంపికైన జీ.నరేందర్ ను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన సీతారాంపేట శ్రీ హనుమాన్ దేవాలయం చైర్మన్ శ్రీ డి.భీమాలింగం దేవాలయ డైరెక్టర్ శ్రీ ఎమ్.నర్సింహులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Honored to the Narender Magistrate

You cannot copy content of this page

Scroll to Top