బీ ఆర్ ఎస్ లో చేరికలు.
ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అటకెక్కించిన కాంగ్రెస్.
నమ్మించి నట్టేట ముంచిన సర్కారుపై ప్రజలు ఆగ్రహావేశాలు.
పార్టీ కార్యకర్తలకు అండగా నేనుంటా.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీ ఆర్ఎస్ సత్తా చాటాలి.
నల్గొండ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ నవంబర్ 15 త్రినేత్రం న్యూస్ . ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన దూదిపాల రాజేందర్ రెడ్డి తో పాటు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో లోకసాని శ్రీనివాస్ రెడ్డి జటమోని రాములు దూదిపాల మాధవరెడ్డి తేలుకుంట్ల వెంకటరెడ్డి మారేపల్లి లింగమయ్య దూదిపాల దామోదర్ రెడ్డి ఇరిగి మహేష్ లింగమయ్య చంద్రమౌళి వెంకటేష్ తిరుమల నగేష్ వాసుదేవ రెడ్డి నరసింహ యాదగిరి రమేష్ వెంకటయ్య ఇరికి తిరుమల్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెలుగోరి వల్లపు రెడ్డి, మునగాల అంజిరెడ్డి, టీ అర్వపల్లి నరసింహ, తోటకూరి పరమేష్, ఎర్ర యాదగిరి, గోలి గిరి, కొండ్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కృష్ణారెడ్డి , రామా దామోదర్, కర్నాటి రవి ,వంశీ, వెంకటయ్య సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


