
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కొడంగల్ లో కుండపోత వర్షం గ్రామాలలో విద్యుత్ కు అంతరాయం చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు చెట్లు పడిపోయినట్టు సమాచారం. కొడంగల్ మండలం ఖాజా అహ్మద్పల్లి గ్రామంలో పకీరప్ప కు చెందిన 22 గొర్రెలు మేకలు పిడుగు పడి చనిపోవడం జరిగింది మేకలు గొర్రెలు విలువ దాదాపుగా రెండు లక్షల 50 వేల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
