MLA KP Vivekanand : మతసామరస్యానికి ప్రతీకగా షారోన్ ప్రార్థన మందిరం నిలవాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ అయోధ్య నగర్ లో పాస్టర్ రేవా.చిట్టిబాబు (జాన్ క్రీస్తుదాసు) అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షారోన్ మహిమ మందిరం ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మతసారస్యానికి ప్రతీకగా షారోన్ ప్రార్థన మందిరం నిలవాలన్నారు. యేసుప్రభు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో బైబిల్ మిషన్ అధ్యక్షులు రేవా. డా. జే. శామ్యూల్ కిరణ్, ఉపాధ్యక్షులు పి.జాన్ దేవదాస్, సెక్రటరీ రేవా.సి. ప్రశాంత్ కుమార్, సంయుక్త కార్యదర్శులు డి. సుధాకర్, ఆగమన రావు, రవికిరణ్, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sharon Prayer Hall should stand as a symbol of religious harmony

You cannot copy content of this page

Scroll to Top