Sharmila : వైఎస్ జగన్‌కు దమ్ముంటే అభిశంసనకు మద్దతివ్వాలి

TRINETHRAM NEWS
Sharmila If YS Jagan has the guts

Sharmila : త్రినేత్రం న్యూస్ : Mar 18, 2026, ఆంధ్రప్రదేశ్ : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌పై పెట్టే అభిశంసనకు YCP మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్‌కు దమ్ముంటే ఆ పని చేయాలని సవాల్ విసిరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించిన ఆమె, సీఈసీపై అభిశంసనకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇండియా కూటమితో కలిసి సంతకాలు పెట్టాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top