జాతీయ బిసి సేన తరపున CI మరియు SI లను కలిసిన షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి ప్యాట జయా శ్రీకాంత్ మరియు టౌన్ అధ్యక్షురాలు కే సరస్వతి లు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్/ చేవెళ్ల నియోజకవర్గం. జాతీయ బీసీ సేన షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్యాట జయ శ్రీకాంత్ మరియు షాద్నగర్ టౌన్ అధ్యక్షురాలు కే సరస్వతిలు ఈరోజు షాద్నగర్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుశీల ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
సిఐ ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ సమాజం లో మహిళలు ధైర్యంగా ముందుకు ఎలా సాగాలి అనే విషయాలపై వాళ్ళ అమూల్యమైన సలహాలు సూచనలు అందించినందుకు నియోజకవర్గం ఇన్చార్జ్ జయ శ్రీకాంత్ షాద్నగర్ టౌన్ అధ్యక్షురాలు సరస్వతి వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమాజంలో మహిళల కోసం మీరు చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనికి మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top