వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదని.
పూడూరు మండల ఆయా గ్రామాల ప్రజలకు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని ఆడుతూ సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పేస్టులు పెట్టకూడదని పూడూరు మండల ఆయా గ్రామాల ప్రజలకు యువతకు విజ్ఞప్తి చేశారు.సోషల్ మీడియా వేదికల్లో రెచ్చగొట్టే ద్వేషపూరిత వర్గ వైషమ్యాలు రేకెత్తించే వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు పెడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.అదే విధంగా వాట్సాప్ గ్రూప్స్ లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకోబడతాయి..
ఎన్నికల సమయంలో శాంతి భద్రతల కోసం ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు
చంన్గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ భరత్ రెడ్డి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


