వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తుర్క ఎంకేపల్లి, పుడుగుర్తి గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. బి ఆర్ ఎస్ పార్టీలో చేరికల జోరు పెంచినా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పూడూరు మండలం తుర్క ఎంకేపల్లి, పూడుగుర్తీ గ్రామల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నేడు బి ఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


