సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు…

వైఎస్సార్‌ మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయి.

టీడీపీ, కాంగ్రెస్‌ కలిసే జగన్‌పై తప్పుడు కేసులు పెట్టాయి.

కాంగ్రెస్‌తో ఎప్పుడూ చంద్రబాబు కంటాక్ట్‌లో ఉంటున్నాడు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది.

చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడు

సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు మైనస్‌ మార్కులు వస్తాయి.

అందుకే ఇష్యూను డైవర్ట్‌ చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top