జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 06 at 2.52.22 PM

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page