WhatsApp Image 2023 12 28 at 12.21.36 PM
అనంతపురం జిల్లా
మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన..
వచ్చే ఎన్నికల్లో నేను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా
అధిష్టానం నుంచి నాకు ఆదిశగా ఆదేశాలు వచ్చాయి
సీఎం జగన్ ఆదేశించారు..నేను పెనుకొండ వెళ్తున్నా
కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించారు
ఆయన నిర్ణయం స్వాగతిస్తున్నా.. ఆదేశాలు పాటిస్తాను
ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారు
వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను… ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా
సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే మార్పు ఉంటుంది
మేము ఎక్కడికి వెళ్లినా.. ఒక్కటే నినాదం.. అది జగన్ నినాదం
ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ని, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారు.
