వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పురపాలక సంఘం వికారాబాద్ లో జంగయ్య , సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్విహించి పదవి విరమణ చేసిన సందర్భంగా ఆయా సంబంధిత అధికారులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాటలాడుతూ వారి సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మేనేజర్ విఠల్ ,డీ.ఈ రాకేష్ రెడ్డి ,సానిటరీ ఇన్స్పెక్టర్ -ఏసుదాసు, టీఎంసీ వెంకటేష్ , కార్యాలయ సిబ్బంది బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


