Seetha Ramachandra Swamy Kalyana : సీతారామచంద్ర స్వామి కల్యాణమహోత్సవం

TRINETHRAM NEWS
Seetha Ramachandra Swamy Kalyana

Seetha Ramachandra Swamy Kalyana : చింత పల్లి మార్చ్ 27, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం మాల్ లో సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో దేవరకొండ మాజి శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు , కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top