TRINETHRAM NEWS

తేదీ : 01/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు శుభవార్త అందించడం జరిగింది. తేదీ 01/04/2025 . నుంచి ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దీపం- 2 పథకం కింద రెండో ఉచిత సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తులను స్వీకరించనుంది. ఏప్రిల్ నుంచి జులై 31 తేదీ మధ్య మరో ఉచిత సిలిండర్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Second Pre Cylinder