Moola Reddy : మూలారెడ్డి నాటక, పరిషత్ సాంఘిక నాటక పోటీలకు చైర్మన్ కి ఆహ్వానం

TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రంన్యూస్ ప్రతినిధి : మే 21- మే 24 వరకు అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరంలో, నల్లమిల్లి సుబ్బిరెడ్డి కళామందిరం లో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఆధ్వర్యంలో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ అధ్యక్షులు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అధ్యక్షతన నిర్వహించే జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని కోరుతూ హైదరాబాద్ లో మహా గ్రూప్స్ చైర్మన్ మరియు ఎండీ మారెళ్ళ వంశీకృష్ణ,కి ఆహ్వానం పత్రికను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Moola Reddy Drama, Parishad

You cannot copy content of this page

Scroll to Top