వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ధారూర్ మండలం ధారూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, PJTAU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య, శాస్త్రవేత్తలు, రైతులు. పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


