Newly Elected Sarpanch : కొత్తగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచ్ లకు శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ నూతనంగా ఎన్నికై న వికారాబాద్ నియోజకవర్గం ముదిరాజ్ సర్పంచులు గా గెలుపొందిన సోదరి సోదరులకు పేరుపేరునా శుభాకాంక్షలు మి వికారాబాద్ పట్టణ ముదిరాజ్ సంగం అధ్యక్షులు జి లక్సమనరావు ముదిరాజ్. నియోజకవర్గం అధ్యక్షులు బి ఆర్ శేఖర్ ముదిరాజ్ మాజీ గ్రంధాలయ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ ముదిరాజ్ కోడి లక్ష్మణ్ ముదిరాజ్ వికారాబాద్ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాలయ్య ముదిరాజ్ గోపాల్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ ఎన్నికైన శుభ సందర్భంగా శుభాకాంక్షలు,గ్రామాలను ఆదర్శ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దాలి. అని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congratulations to the newly elected Mudiraj Sarpanch

You cannot copy content of this page

Scroll to Top