Ramavat Ravindra Kumar : సర్పంచ్ ను అభినందించిన మాజీ ఎం ఎల్ ఏ

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 18 త్రినేత్రం న్యూస్. డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామ సర్పంచ్ గా విజయం సాధించిన మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ని అభినందించి, శాలువాలతో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సత్కరించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA congratulates Sarpanch

You cannot copy content of this page

Scroll to Top