జూలై 25, 2026
TRINETHRAM NEWS
Sarpanch Korsa Rajesh

Sarpanch Korsa Rajesh : త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీ లో గల తిరుమలకుంట కాలనీ కి చెందిన కోర్సా,ముత్తయ్య. కోర్సా,లక్మీ. ల కుమార్తె.కోర్సా, నిర్మల. (పి.ఇ.టి) వివాహ వేడుకల్లో, తిరుమలకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్సా,రాజేష్‌.కోర్సా,శ్రీను.ఉప సర్పంచ్ పానుగంటి,శ్రీను.తిరుమలకుంట గ్రామ పంచాయతీ,కాంగ్రెస్ పార్టీ,గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం,యేసు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జుజ్జూరి,రాంబాబు. బొడ్డు,సత్తిబాబు.
దాసరి,వీరయ్య.కొనకళ్ళ, లక్ష్మణరావు.కోర్సా,నాగేశ్వరరావు.బొర్రా,వెంకటేశ్వరరావు. కొనకళ్ళ,రత్నగిరి.పామర్తి,మధు.తదితరులు,ఈ వివాహ వేడుకల్లో,పాల్గొని పెళ్లి కూతురును ఆశీర్వదించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page