WhatsApp Image 2024 02 20 at 16.27.13
రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
370 ఆర్టికల్ రద్దు చేసినందుకు 370 సీట్లు బీజేపీకి ఇవ్వాలన్నారు.
బీజేపీ వెనుక రాముడు.. మోదీ ఉన్నారన్నారు.
కాంగ్రెస్ వెనుక రాక్షసుడు, రాహుల్ గాంధీ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
