ఆగస్ట్ 7, 2026
TRINETHRAM NEWS
Salman Khan

Salman Khan : త్రినేత్రం న్యూస్ : అస్సాంలో వరద బాధితులైన కుటుంబాల కోసం 500 తాత్కాలిక గృహాలను నిర్మించడానికి నటుడు సల్మాన్ ఖాన్ ఒక స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని నివేదికలు తెలిపాయి.

వరదలను తట్టుకునేలా ఈ ఇళ్లను వెదురు, రేకుల షెడ్లతో నిర్మిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹35,000 నుంచి ₹40,000 వరకు ఖర్చవుతుంది. ఆయన స్థాపించిన ‘బీయింగ్ హ్యూమన్’ ఫౌండేషన్, బాధితులకు ఆహారాన్ని అందిస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page