GiraMoni Srinivas : మీ సేవకుడిగా మీముందుకు

TRINETHRAM NEWS

మీలో ఒకడిగా నన్ను ఆశీర్వదించండి.

డిండి నీ అభివృద్ధి చేసి చూపిస్తా.

డిండి (గుండ్లపల్లి) డిసెంబర్ 15 త్రినేత్రం న్యూస్. బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన డిండి (గుండ్ల పల్లి ) సర్పంచ్ అభ్యర్థిగా… గిరమోని శ్రీనివాస్ మూడో విడత స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజు సోమవారం కావడంతో ముమ్మరంగా ప్రచారం చేసారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని కష్టం వస్తే కళ్ళ ముందు ఉంటా ఎల్లవేళలా మీ వెంటే ఉంటానని తెలిపారు. ఉంగరం గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లను సర్పంచ్ అభ్యర్థి గిరమోని శ్రీనివాస్ గ్రామ ప్రజలను యువకులను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

As your servant before you

You cannot copy content of this page

Scroll to Top