ఒక్క ఛాన్స్ ఇవ్వండి
అభ్యర్థిస్తున్న సర్పంచ్ అభ్యర్థి పొన్న సుధాకర్ రెడ్డి
త్రినేత్రం న్యూస్ షాబాద్. ప్రతినిధి షాబాద్ మండల్ లింగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో మంచి మనసుతో సర్పంచ్ నామినేషన్ దాఖలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పారదర్శకమైన ప్రజాసేవ అందిస్తా అని తెలిపారు లింగారెడ్డి గూడా గ్రామపంచాయతీకి పారదర్శకమైన అహర్నిశలు పాటుపడుత అని అన్నారు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నిధులు రాబట్టడం కోసం పోరాటం చేస్తానని తెలిపారు నిత్య పరిశుద్ధ కార్యక్రమాలు బలపరుస్తానని అన్నారు అంతర్గత రోడ్లు మంచినీటి సౌకర్యం లైటింగ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని గ్రామ ప్రజలకు గ్రామ మహిళలకు గ్రామ పెద్దలకు హామీ ఇచ్చారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


