WhatsApp Image 2024 11 02 at 19.10.45
అంగరంగ వైభవంగా సదర్ మహోత్సవం
త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ మండల్ దబిల్పూర్ గ్రామంలో మేడ్చల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన సదర్ మహోత్సవానికి ఆహ్వానం మేరకు ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మేడ్చల్ మండల్ అధ్యక్షుడు రమణ రెడ్డి , గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్,మూడు చింతలపల్లి మండల్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహా యాదవ్, గౌడవెల్లి మాజీ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్, సంజీవ రావు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సత్యనారాయణ,కౌన్సిలర్ చాప రాజు,తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
