TRINETHRAM NEWS

Rythu Bandhadu Busireddy Foundation Chairman Honorable Busireddy Panduranga Reddy

నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం పరిధిలో గల రాజవరం గ్రామ శివారులో మేజర్ కాలువ పూడికతీత పనులు ప్రారంభించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గౌరవ బుసిరెడ్డి పాండురంగారెడ్డి…. రాజవరం గ్రామస్తులు మాట్లాడుతూ రైతులకు అండగా ఎల్లప్పుడూ సేవలందిస్తున్న ప్రజానాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.బుసిరెడ్డి పాండురంగా రెడ్డి పిలుపు మేరకు పూడికతీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, అనుముల కోటేష్ మరియు రాజవరం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rythu Bandhadu Busireddy Foundation Chairman Honorable Busireddy Panduranga Reddy