WhatsApp Image 2024 07 31 at 16.57.11
Jaidupalli Hanmanth Reddy provided financial support for the construction of the Reddy Sangam building
Trinethram News : ధారూర్ మండలం మాజీ PACS చైర్మన్ ,వికారాబాద్ జిల్లా వాళీబాల్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ జైదుపల్లి హన్మంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల కేంధ్రంలోని రాళ్ళ చిట్టంపల్లి గ్రామములో గల రెడ్డి సంఘం భవనము నిర్మాణానికి తనవంతు సహాయముగా 100000/- అక్షరాల ఒక లక్ష రూపాయలు విరాళముగా అందించడం జరిగినది.
సహాయం చేసినందుకు గ్రామ రెడ్డి సంఘం సభ్యులు దివాకర్ రెడ్డి ,సీతరామ్ రెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు తమకు రెడ్డి సంఘం భవనం నిర్మాణానికి ఇంత భారి మోత్తంలో విరాళాన్ని అందించిన ధారూర్ మండల మాజీ PACS చైర్మన్ , వికారాబాద్ జిల్లా వాళీబాల్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ జైదుపల్లి హన్మంత్ రెడ్డి కి మనస్పూర్తిగా దన్యవాదములు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
