జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తన తల్లిదండ్రులు శాలువాతో సత్కారం

అసిఫాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అంకుశం,లింగదరి గూడ గ్రామానికి చెందిన చునారు కార్ గురుదాస్ కుమారుడు చునారు కార్ భువనేశ్వర్ ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన నీటి పరీక్షలో 380 మార్కులు సాధించి ఎం.బీ.బీ.ఎస్. కోర్సు చేయడానికి అర్హత సాధించాడు.. వీరి తండ్రి తిర్యాని మండలం గిన్నెదరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఎస్.ఎన్.ఓ.గా పనిచేస్తున్నాడు. నిరుపేద కుటుంబం నుండి గ్రామ పంచాయతీ అంకుశం నుండి ఉన్నత స్థాయికి ఎం.బీ.బీ.ఎస్. సీటును సాధించినందుకు మాకు గర్వంగా ఉందని కుమారుడి తల్లితండ్రులు చాలా ఆనందంగా అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ruby in the soil

You cannot copy content of this page