జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 13: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం… బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శనివారం నాడు కావలిలో జరిగిన పదవ రథయాత్రలో సేవకులుగా పాల్గొన్నారనీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు స్పెషల్ క్యాంపులో భాగంగా 4వ రోజు రథయాత్ర లో స్వచ్ఛంద సేవలుగా ప్రారంభము నుండి ముగింపు వరకు పాల్గొని భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యం కలవకుండా సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఏ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్. ఎస్ .ఎస్. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RSR students as servants in Rath Yatra

You cannot copy content of this page