MLA Vegulla : సి.సి.రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి రూ.5.16 కోట్లు మంజూరు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట మండలం, రాయవరం మండలాలలో సి.సి.రోడ్లు, డ్రైన్లు నిర్మాణంనకు రూ.5.16 కోట్లు ఎంజిఎన్ఆర్ఇజియస్ నిధులు మంజూరు అయినట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, తెలిపారు. ద్వారపూడి రూ.214.75 లక్షలు, అర్తమూరు రూ.23.15 లక్షలు, మాచవరం రూ.75.60 లక్షలు, పసలపూడి రూ.29.10 లక్షలు, సోమేశ్వరం రూ.22.00 లక్షలు, వి.సావరం రూ.22.30 లక్షలు, వెదురుపాక రూ.51.50 లక్షలు, వెంటూరు రూ.78.00 లక్షలు మంజూరు అయినవన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించటం జరుగుతుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rs. 5.16 crore sanctioned for the construction of CC roads and drains

You cannot copy content of this page

Scroll to Top