
Rs. 1.03 Crores Donated : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 13; తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ముంబై కి చెందిన భక్తుడు విజయ్ రమేష్ చంద్ర రూపాయలు ఒకటి.సున్న మూడు కోట్ల విరాళం అందించారు.
ఈ విరాళాన్ని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. స్వామి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

