
హత్య అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి, పోలీసులు తనను పట్టుకోలేరని ఛాలెంజ్ విసిరిన నిందితుడు
Rowdy-sheeter Suri Murdered : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్–మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో రౌడీషీటర్ సూరిని దారుణంగా హతమార్చిన అఫ్రోజ్ అనే వ్యక్తి … గతంలో తన భార్య, బావమరిది సల్మాన్ హత్య కేసులతో పాటు సూరిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు కూడా ఉండడంతో, అతనిపై నగర బహిష్కరణ అమల్లో ఉన్నట్లు సమాచారం
తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలకు నందనవనానికి వచ్చిన సూరి… సూరి అక్కడికి వచ్చిన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అఫ్రోజ్ (సల్మాన్ సోదరుడు).. సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, అనంతరం కత్తితో విచక్షణారహితంగా దాడి… తీవ్ర గాయాలపాలైన సూరిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe