
RMP Doctor Impregnates School Girl : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 30 ; జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ బాలికపై 57 ఏళ్ల ఆర్ యం పి వైద్యులు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలికను ఆయన మాయ మాటలతో లంగా తీసుకొని ఆ ఘటనకు దారి తీశాడు.
దీనితో ఆమె గర్భం దాల్చింది. 9 నెలల గర్భంతో పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు గుర్తించి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రసవించి నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సంబంధించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe