
Houses Sanctioned : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 30; రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరకు ఇళ్లు అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద రాష్ట్రానికి నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరో వారం పది రోజుల్లో దీనికి సంబంధించిన అధికార ఉత్తర్వులు వె లువడే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది లక్షల మందికి పైగా ఇళ్లు అవసరమని సర్వేలో తేలింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe