
తేదీ : 15/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , హనుమాన్ జంక్షన్, పోలీస్ స్టేషన్ మరియు ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగితే నెలలు గడుస్తున్నా , కానరాని సమాచార చట్టానికి పోలీసులు కూడా అతిథులు కార ని గుర్తించాలా ? లేదా భజన చేయాలా? గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలోని సర్కిల్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ఏమవుతుంది అని ప్రజలు పోలీసులను ఆశ్రయించడం జరుగుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
