తేదీ : 25/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం సమీపంలో గల తాడేపల్లిగూడెం నియోజకవర్గం, మండలం నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వెళ్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సును ముప్పవరం వద్ద మాజీ ఉపసర్పంచ్ మద్దాల .యేసు ఆ బస్సు డ్రైవర్ పై దౌర్జన్యంగా ప్రవర్తించాడు. దుర్భాషలాడుతూ చేయి మెలిపెట్టాడు. ఈ దాడిలో డ్రైవర్ చేయి ఎముక విరిగి వైద్యశాల పాలయ్యాడు. దాడి చేసినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని డ్రైవర్లు బస్టాండ్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా యేసు పై డిమాండ్ చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


