Trinethram News : హైడ్రా కమిషనర్ ఎ వి రంగనాథ్ కూకట్‌పల్లిలోని నల్ల చెరువులో అభివృద్ధి పనులను పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మార్చి 6 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఆరు చెరువుల అభివృద్ధి మొదటి దశలో ఈ ప్రాజెక్టును హైడ్రా చేపట్టింది.
పార్కులు, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చెరువు అభివృద్ధితో వరదలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


