ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 05 at 7.50.53 AM

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎండగట్టిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్ ఆంధ్రా ప్రాంతానికి ఏ విధంగా నీటిని తరలించుకుపోయారో వివరించారు.

ఇది విన్న సగటు ఆంధ్రావాసి.. ఏపీని సస్యశ్యామలం చేసేందుకు జగన్ ఇంత కష్టపడ్డాడా? అని చర్చించుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు.

ఏదేమైనా రేవంత్ మాటలు జగన్‌కు మైలేజ్ పెంచాయని అంటున్నారు.

You cannot copy content of this page